Home » Viral Video
సాధారణంగా వర్షం కారణంగా పిచ్‌లు తడిగా మారడంతో మ్యాచులు ఆలస్యంగా ప్రారంభం కావడం లేదంటే పూర్తిగా రద్దు కావడం చూస్తూంటాం.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
వారానికి 70 గంటల పని వ్యాఖ్యలపై మరోసారి మాట్లాడారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. తన భార్యతో కలసి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
సెల్ ఫోన్‌కి అడిక్ట్ అయిన తన కుటుంబ సభ్యులను ఆ అడిక్షన్ నుండి బయటపడేయటానికి ఓ మహిళ పరిష్కారం కనిపెట్టింది. అందుకోసం ఆమె ఏం చేసిందంటే?
బెంగళూరు సిటీకి సంబంధించి అనేక కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. రీసెంట్గా ఆర్కిటెక్ట్ వడా పావ్ వ్యాపారిగా మారిన కథనం వైరల్ అవుతోంది.
అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వివాహం ఆమె ప్రియుడు నూపుర్ శిఖరేతో గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకకు నూపుర్ శిఖరే బనియన్, షార్ట్స్ ధరించి రావడం విమర్శలకు దారి తీసింది.
ఆనంద్ మహీంద్రా రీసెంట్గా ఓ కూల్ డ్రింక్ వ్యాపారి డ్రింక్ తయారు చేస్తున్న వీడియో షేర్ చేసారు. అతని టాలెంట్ మెచ్చుకున్నారు. ఆ వీడియోలో ఏముంది?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హీట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యాజమానులు, డైవర్లు ధర్నా చేపట్టిన విషయం తెలిసింది.
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో ఓటమి తరువాత టీమిండియా ఆటగాళ్లు తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు.
యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌కు చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.