Home » Virat Kohli
ఎట్టకేలకు వరల్డ్ కప్ లో భారత జట్టు బోణీ కొట్టింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. అఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం నమోదు చేసింది.
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా అప్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా చెలరేగింది. భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు.
అనుష్క శర్మ.. 88 బంతుల్లో 52 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేసిందంటూ బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఇప్పుడా పోస్టు తెగ వైరల్ అవుతోంది.
టీమిండియా మూడో మ్యాచ్ కోసం బరిలోకి దిగబోతోంది. కొత్తవేదికపై అఫ్ఘానిస్థాన్‌ను ఎదుర్కోనుంది.
ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సపోర్ట్ గా నిలిచారు కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. ట్రోలింగ్ చేసే వారిని ఉద్దేశించి చెప్తూ టీంను కాపాడుకోవాలని సూచించారు.
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.
టీ0 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఓటమి అంతటినీ షమీ మీదకు డైవర్ట్ చేశారు నెటిజన్లు. సోషల్ మీడియాలో చెత్త కామెంట్లతో పర్సనల్ అకౌంట్ ఫుల్ అయింది.
కోహ్లీ పేరిట చెత్త రికార్డు..గొప్ప రికార్డు.!
పాక్ చేతిలో ఓటమిని టీమిండియా ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. వాళ్లు ఇంకా షాక్ లోనే ఉన్నారు. పాక్ చేతిలో పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఓ చెత్త, గొప్ప రికార్డులు నమోదు చేసుకున్నాడు.