Home » Virat Kohli
కోహ్లీ దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు చిత్తవ్వగా బ్రాడ్ కాస్టర్ డిస్నీ+హాట్ స్టార్ పంట పండింది.
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ లో దూసుకుపోతోంది. సమిష్టిగా రాణిస్తూ వరుసగా విక్టరీలు కొడుతోంది. టీమిండియా విజయాల వెనుకున్న సీక్రెట్ ఏంటి?
విరాట్ కోహ్లీ స్వార్థపరుడు, వ్యక్తిగత మైలురాయికోసం ప్రాధాన్యత ఇస్తాడని ఫన్నీ విమర్శలు కొంతమంది చేస్తున్నారు. అవును కోహ్లీ స్వార్థపరుడు, శతకోటి ప్రజల కలలను అనుసరించేంత స్వార్థపరుడు. ఇంత సాధించిన తరువాత కూడా జట్టు విజయంకోసం ప్రయత్నించేంత �
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఆదివారం సెంచరీ చేసి తన పుట్టిన రోజును చిరస్మరణీయం చేసుకున్నాడు
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి తన పుట్టినరోజు నాడు సెంచరీ కొడతాడని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ముందే ఊహించారు.
దక్షిణాఫ్రికాపై మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఇదేసమయంలో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును సమం చేశాడు. మరోవైపు బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా జట్టు ఓటమిలో కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ జట్టు హవా కొనసాగుతోంది. ఆదివారం దక్షిణాఫ్రికాపై విజయంతో భారత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంను పదిలం చేసుకుంది. నవంబర్ 12న నెదర్లాండ్స్ జట్టుతో లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడుతుంది.
సచిన్ సెంచరీలు చేసిన 49 మ్యాచ్ లకు గాను భారత్ జట్టు 33సార్లు విజయం సాధించింది. కోహ్లీ శతకాలు సాధించిన 40 సార్లు టీమిండియా విజయం సాధించింది.
వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా జోరు మామూలుగా లేదు. ప్రత్యర్థి ఎవరైనా సరే తన దూకుడును చూపిస్తోంది.