Home » Virat Kohli
IND vs NZ : విశ్వవిజేతగా నిలిచేందుకు భారత్‌కు ఇంకొక్క విజయం చాలు. 12 ఏళ్ల కలను తీర్చుకునేందుకు టీమ్ఇండియా ఎదుట సువర్ణావకాశం. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించిన భారత్ దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది.
న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ పైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 50వ శతకం. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు.
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీకి అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్.
Sachin Tendulkar comments : తన రికార్డును బద్దలు కొట్టడం పై సచిన్ స్పందించాడు. ఓ భారతీయుడు తన రికార్డును బద్దలు కొట్టినందకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.
Virat Kohli World Record : వన్డేల్లో విరాట్ కోహ్లీ హిస్టరీ, సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్
Virat Kohli Video : వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
Kohli break Sachin ODI century Record : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
Virat Kohli breaks Sachin record : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. వాంఖడేలో న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
న్యూజిలాండ్ జట్టుపై లీగ్ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ దంపతులు తన గారాలపట్టి వామికతో కలిసి బెంగళూరు నుంచి ముంబయికు వచ్చారు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి సోమవారం బెంగళూరు ను�
Virat Kohli gift to Merwe : నెదర్లాండ్స్‌తో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.