Virat Kohli : 50వ శతకం చేసిన తరువాత విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ ఫోటోలు
న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ పైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 50వ శతకం. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు.








