Home » ODI World Cup-2023
టీమ్ఇండియా అత్యుత్తమ బౌలర్లలో మహ్మద్ షమీ ఒకరు.
వన్డే ప్రపంచకప్ 2023లో టీమ్ఇండియా ఫైనల్ చేరుకోవడంలో పేసర్ మహ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు.
వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ దారుణ ప్రదర్శనపై మొదటి సారి ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ స్పందించాడు.
వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో ఓటమి తరువాత నుంచి రోహిత్ శర్మ సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. మొదటి సారిగా స్పందించాడు.
Mohammed Shami house : ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అసాధారణ ప్రదర్శన చేసింది.
ICC Pitch Ratings : తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచులకు ఉపయోగించిన పిచ్‌లకు సంబంధించి రేటింగ్లను ప్రకటించింది.
Team India-BCCI : వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో ఓటమి పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ల నుంచి వివరణ కోరింది.
Mitchell Marsh on World Cup Trophy Controversy : వివాదంపై ఇన్ని రోజులు సెలెంట్‌గా ఉన్న మార్ష్ ఎట్టకేలకు స్పందించాడు.
2022 సెప్టెంబర్ నుంచి బూమ్రా వెన్ను నొప్పితో బాధపడుతూ అంతర్జాతీయ మ్యాచ్ లకు దూరమయ్యాడు. సుదీర్ఘ కాలం తరువాత ఈ ఏడాది ఆగస్టులో ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ తో బూమ్రా మళ్లీ జట్టులో చేరాడు.
వన్డే ప్రపంచకప్ ముగిసిపోయి దాదాపు వారం కావొస్తున్నా టీమిండియాపై ఓటమిపై రాజకీయ నాయకుల వ్యాఖ్యలు మాత్రం ఆగడం లేదు. టీమిండియా ఓటమికి మీరు కారణమంటే మీరు కారణమని ఒకరిపై ఒకరు కమెంట్స్ చేస్తున్నారు.