-
Home » IND vs NZ semi final
IND vs NZ semi final
సరైన సమయంలో గాయపడిన హార్ధిక్పాండ్య ..! కృతజ్ఞతలు తెలుపుతున్న నెటిజన్లు..
Hardik Pandya-Mohammed Shami : టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ 2023లో ఫైనల్ కు దూసుకువెళ్లింది. భారత జట్టు ఫైనల్‌కు చేరడంలో స్టార్ పేసర్ మహ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌పై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు.. రాత్రంతా మేల్కొని..
Satya Nadella on IND vs NZ Semi final : వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా వాంఖడే వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి.
Kane Williamson : వాంఖడే పిచ్ మార్పు వివాదం పై కేన్ విలియమ్సన్.. చాలా బాధగా ఉంది
వాంఖడే వేదికగా జరిగిన మొదటి సెమీ ఫైనల్లో భారత జట్టు న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది.
టాప్ ప్లేసులో షమీ.. 50 వికెట్లతో తొలి భారతీయ బౌలర్‌గా రికార్డు!
IND vs NZ : వన్డే ప్రపంచ కప్‌లో భారత పేసర్ మహ్మద్ షమీ రికార్డులు బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో షమీ అత్యధిక వేగంగా 50 వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్‌గా నిలిచాడు.
ప్రతీకారం తీర్చుకున్న భారత్.. న్యూజిలాండ్ పై ఘన విజయం.. ఫైనల్లోకి.. ఇంక్కొక్కటే..!
IND vs NZ : విశ్వవిజేతగా నిలిచేందుకు భారత్‌కు ఇంకొక్క విజయం చాలు. 12 ఏళ్ల కలను తీర్చుకునేందుకు టీమ్ఇండియా ఎదుట సువర్ణావకాశం. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించిన భారత్ దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది.
50వ శతకం చేసిన తరువాత విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ ఫోటోలు
న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ పైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 50వ శతకం. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు.
నా హృదయాన్ని టచ్ చేశావ్ కోహ్లీ.. ఆ రోజు నాకు నవ్వు ఆగలేదు
Sachin Tendulkar comments : తన రికార్డును బద్దలు కొట్టడం పై సచిన్ స్పందించాడు. ఓ భారతీయుడు తన రికార్డును బద్దలు కొట్టినందకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.
సెంచరీ తరువాత విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే..? వీడియో వైరల్..
Virat Kohli Video : వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. సచిన్ శతకాల రికార్డు బ్రేక్
Kohli break Sachin ODI century Record : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..? 2011లో అలా.. 2015, 2019లో ఇలా.. ఇప్పుడేమో..?
IND vs NZ : వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జోరు మీదుంది. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచుల్లో విజయం సాధించి ఓటమే ఎగురని జట్టుగా సెమీ ఫైనల్‌కు చేరుకుంది.