Home » Virat Kohli
సెంచరీ చేసిన కోహ్లిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ అమీర్ కూడా చేరిపోయాడు. నిజంగా ఇది అద్భుతమైన ఇన్నింగ్స్.. రియల్ కింగ్ కోహ్లి ఒక్కడే అంటూ అమీర్ ట్వీట్ చేశాడు.
ఈ సీజన్లో విరాట్ కోహ్లి-డుప్లెసిస్ జంట విజయవంతం కావడానికి వెనుక ఉన్న రహస్యం ఏంటనే ప్రశ్న విరాట్‌కు ఎదురైంది. ఇందుకు కోహ్లి తనదైన శైలిలో సమాధానం చెప్పాడు
కిక్కిరిసిపోయిన మెట్రో ట్రైన్ లోనూ ఆర్సీబీకి అనుకూలంగా ఫ్యాన్స్ నినాదాలు చేశారు.
కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ 18 అన్న సంగతి తెలిసిందే. ఆ నెంబర్‌కు కోహ్లికి ఉన్న అనుబంధం ఏంటి..? ఆ నంబర్ ఎలా వచ్చింది..? అన్న విషయాలను ఓ ఇంటర్వ్యూలో విరాట్ చెప్పాడు.
హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్, ఐపీఎల్ 2023లో ఆర్సీబీ జట్టు ప్లేయర్ మహ్మద్ సిరాజ్ నూతన నివాసాన్ని కోహ్లీ, ఆర్సీబీ సభ్యులు సందర్శించారు.
రాజస్థాన్‌పై ఘన విజయం సాధించిన తరువాత డ్రెస్సింగ్ రూమ్‌లో బెంగళూరు ప్లేయర్స్ సంబరాలు ఎలా చేసుకున్నారో తెలియజేస్తూ ఓ వీడియోను ఆర్సీబీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ మధ్యలో అభిమానుల కారణంగా మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. ఆటగాళ్లపై కొందరు అభిమానులు నాణేలు లాంటివి విసిరివేసినట్లు తెలుస్తోంది.
విరాట్ తన కెరీర్లో 2019 నవంబర్ నుంచి దాదాపు మూడేళ్ల పాటు ఒక్కటంటే ఒక్క శతకాన్ని కొట్టలేదు. ఆసియా కప్‌లో నిరీక్షణకు తెరదించుతూ సెప్టెంబర్ 2022లో అఫ్గానిస్థాన్‌పై శతకం చేశాడు.
ఈ ఇంటర్వ్యూలో సమంత, విజయ్ దేవరకొండ సినిమాతో పాటు, క్రికెట్ గురించి పలు ఆసక్తికర అంశాలు మాట్లాడారు. వాళ్ళ లైఫ్ లో క్రికెట్ ఎలా భాగమైందో తెలిపారు. ఈ నేపథ్యంలో సమంత తన ఫేవరేట్ క్రికెటర్స్ గురించి మాట్లాడింది.