Home » Virat Kohli
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో యువ ఆటగాళ్లు దుమ్ములేపుతున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ సెలక్టర్ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు.
విరాట్ జీవితం నుంచి తాను స్పూర్తి పొందానని చెబుతోంది హీరోయిన్ సమంత. విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 71వ సెంచరీ సాధించినప్పుడు ఏడ్చానని చెప్పింది.
కోల్‌కతాపై జైశ్వాల్ ఆడిన ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ విరాట్ కోహ్లి తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అయితే.. కాసేటికే వాటిని డిలీట్ చేశాడు.
IPL 2023 : ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. సూర్య స్కోర్ లో 7 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ఏడువేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా అవతరించాడు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో వేగంగా 5వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో ఆమ్లా, విరాట్ కోహ్లీ, వివ్ రిచర్డ్స్ రికార్డులను బద్దలు కొట్టాడు.
చిన్నతనంలో కోహ్లీ చాలా తుంటరిగా ఉండేవాడని, కోచ్‌ను చాలా తెలివిగా మోసం చేసేవాడని అతడి చిన్న నాటి స్నేహితుడు షాల్సోంధీ చెప్పాడు.
గౌతమ్ గంభీర్‌తో గొడవ జరిగిన మరుసటి రోజే విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి గుడికి వెళ్లాడు. ఎప్పుడు సమయం దొరికినా వీరిద్దరు ఆధ్మాతిక యాత్రకు వెలుతుంటారు.
గంభీర్‌తో గొడవపై స్పందించిన కోహ్లీ..
IPL 2023: 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు బ్యాటర్లు భారీ షాట్లకు ప్రయత్నించి వరుసగా వికెట్లు కోల్పోయారు. చివరికి 19.5ఓవర్లలో 108 పరుగులకు లక్నో ఆలౌట్ అయ్యింది.