Home » Virat Kohli
టీ20 క్రికెట్లో ఒకే స్టేడియంలో మూడు వేల పరుగలు సాధించిన మొదటి ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు నెలకొల్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఈ ఘనత అందుకున్నాడు.
విరుష్క (విరాట్ కోహ్లి-అనుష్క) జంటకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇటీవల వీరిద్దరు కలిసి బెంగళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లి బయటకు రాగానే సెల్ఫీల కోసం అభిమానులు పోటీపడ్డారు. ఇంతలో ఓ వ్యక్త�
ఎవరు ఏ వృత్తిలో ఉంటే అందులోనే ఎక్కువగా టాలెంట్ చూపించగలరు. రీసెంట్ గా జిమ్ లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ స్టెప్పులు వేశారు. అయితే విరాట్ భార్యతో డ్యాన్స్ చేయలేక నవ్వుతూ పక్కకి తప్పుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 100కుపైగా క్యాచ్‌లను అందుకున్న మూడో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
ఏప్రిల్ 23 మాత్రం కోహ్లికి అస్సలు కలిసిరావడం లేదు. మూడో సారి ఏప్రిల్ 23న కోహ్లి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో పరుగుల యంత్రం విరాట్ కోహ్లి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.ఐపీఎల్లో 100వ సారీ కోహ్లి 30 ఫ్లస్ మార్క్‌ను దాటాడు.
డుప్లెసిస్ టీమ్ లో ఉండగా కోహ్లికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం ఏంటని అనుకుంటున్నారు?
ప్రపంచంలోని ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో ఒకటైన హెచ్ఎస్బీసీతో అనుబంధం కలిగి ఉండటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ చెప్పారు.
ఊహ తెలియని పసిపిల్లల్ని అడ్డం పెట్టుకుని కొందరు పేరెంట్స్ తాము వైరల్ అయిపోవాలని అనుకుంటున్నారు. అందుకోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు. రీసెంట్గా ఓ చిన్నారి పేరెంట్స్ చేసిన పనిని సోషల్ మీడియాలో జనం దుమ్మెత్తిపోస్తున్నారు.
ఆర్సీబీ జెర్సీలో వచ్చిన ఓ బుడ్డొడు విరాట్ అంకుల్.. వామికను డేట్‌కు తీసుకుని వెళ్లొచ్చా అని రాసిఉన్న ఫ్లకార్లును పట్టుకున్నాడు. ఇది నెటీజన్ల దృష్టిని బాగా ఆకర్షించింది.