Home » Virat Kohli
IPL 2023 RCBvsMI : 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టులో.. ఓపెనర్లు రాణించారు. ఆది నుంచి దూకుడుగా ఆడారు.
మార్కుల షీట్లో కోహ్లీకి ఇంగ్లిష్ లో 83, హిందీలో 75, గణితంలో 51, సైన్స్ లో 55, సోషల్ సైన్స్ లో 81, ఇంట్రొడక్టరీలో I Tలో 74 మార్కులు వచ్చాయి. ఆయా సబ్జెక్టుల కింద "స్పోర్ట్స్?" అని కోహ్లీ రాసుకున్నాడు.
"నేను అప్పట్లో కోహ్లీని మొట్టమొదటిసారి కలిసినప్పుడు అహంకారి అనుకున్నాను. అతడి హెయిర్ స్టైల్, నడక తీరు చూసి ఆడంబరాలు ఎక్కువని భావించాను" అని ఏబీ డివిలియర్స్ చెప్పాడు.
కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం ఓ అద్భుతమైన అనుభవమని క్రిస్ గేల్ చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న సమయంలో కోహ్లీ సహా ఇతర ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ లో డ్యాన్సులు చేస్తూ, చాలా సరదాగా గడిపేవాడినని అన�
ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని కోహ్లీ తన మేకోవర్ కోసం కేటాయించాడు. తాజా హెయిర్ స్టైల్ యువతను, ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కొత్త రకం హెయిర్ స్టైల్‌తో కోహ్లీ మరింత మంచి లుక్‌తో కనిపిస్తున్నాడు. తాజా లుక్ కూడా సోషల్
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. 21 పరుగుల తేడాతో పరాజయం చవి చూసింది.(IndVsAus 3rd ODI)
మ్యాచ్ 18వ ఓవర్లో స్టోయినిస్ పదునైన బంతులతో హార్ధిక్ పాండ్యా పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డాడు. అదే ఓవర్లో నాలుగో బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించి ఫ్రీ హిట్ ఇచ్చాడు. ఫ్రీ హిట్ బంతికి హార్ధిక్ పాండ్యా కేవలం ఒక్క పరుగే రాబట్టగిలిగాడు.
యావత్ ప్రపంచ దృష్టిని ‘నాటు నాటు’ పాటతో తనవైపుకు తిప్పుకుంది ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్టాత్మకమైన 95వ ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ పాటకు స్టెప్పులేస్తున్నారు. ఇక ‘నాటు నాటు’ ఆ
పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ముగించే సమయానికి 110 సెంచరీలు చేస్తాడని, అతనిలో ఆ సత్తా ఉందంటూ అక్తర్ అన్�
ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌ను దాటి బౌలర్లలో అశ్విన్ అగ్ర స్థానానికి దూసుకెళ్లాడు. భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ గతంలో కంటే తన ర్యాంకు మెరుగుపర్చుకున్నాడు. ఏడు స్థానాలు ఎగబాకిన కోహ్లీ ప్రస్తుతం బ్యాట్స్మెన్లలో 13వ ర్యాంకులో కొనసాగుతున్న�