Home » Virataparavam Movie
రానా, సాయి పల్లవి జంటగా ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో ఘన విజయం అందుకున్న యువ దర్శకుడు వేణు ఊడుగుల ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. తెలంగాణ �