Home » Virupaksha Collections
టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ సాలిడ్ రన్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమా 10 రోజుల్లో ఏకంగా రూ.76 కోట్ల వసూళ్లతో దుమ్ములేపింది.
హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ యూఎస్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ సినిమాకు అక్కడ సాలిడ్ కలెక్షన్స్ వస్తుండటంతో త్వరలోనే మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగిస్తోంది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ.44 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ సినిమాకు ఓవర్సీస్ లో తొలిరోజే సాలిడ్ వసూళ్లు లభించాయి.