Home » Virushka scooty ride
టీమిండియా క్రికెటర్ విరాట్ కొహ్లీ తన భార్య, హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి స్కూటీపై ముంబైలోని మాద్ ఐస్‌ల్యాండ్ లో వీధుల్లో చక్కర్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బిజీ షెడ్యూళ్ళతో ఉండే ఈ జంట సమయం దొ�