Home » Visakha MLC Election
డీసీసీబీ డైరెక్టర్గా రాజకీయాల్లోకి వచ్చిన బొత్స... అంచెలంచెలుగా ఎదిగారు. ఒకానొక సమయంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు.
టీడీపీలో చాలామంది సీనియర్లు ఈ టికెట్ ఆశించినా, అధినేత చంద్రబాబు మాత్రం ఆయనకే అవకాశం ఇస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే బొత్స సత్యనారాయణ పేరు ఖరారు కావడంతో కూటమి తరుపున అభ్యర్థిని బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించింది.
బొత్స సత్యనారాయణ బరిలో ఉండటంతో వైసీపీ అధిష్టానం గెలుపుపై ధీమాతో ఉంది. కూటమి పార్టీల నేతలుసైతం విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని