విశాఖ రైల్వేజోన్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రైల్వేజోన్ రాకపోతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు.
విభజన సమస్యలకు మోక్షం దొరుకుతుందన్న తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిలింది. తెలుగు రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది.
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకూ..వాల్తేర్ డివిజన్ స్థానంలో స్థానంలో కొత్తగా రాయగఢ డివిజన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిందని వివరించారు
విజయవాడ: విశాఖపట్నం రైల్వే జోన్ ను ప్రజలంతా స్వాగతిస్తుంటే చంద్రబాబు రాజకీయ లబ్దికోసం లొల్లి రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ను కేంద్ర ప్రకటిస్తే, దానిపై స్టిక్కరు వేసుకున�