Home » Visakhapatnam
చలో విశాఖ అంటూ తరచూ ప్రకటనలు చేసే ఏపీ ప్రభుత్వం.. ఈ సారి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో అంటే వచ్చే అక్టోబర్ నుంచే విశాఖ కేంద్రంగా ప్రభుత్వ పాలన కొనసాగాలని పట్టుదలగా ఉన్నారు సీఎం జగన్.
యువకులు మద్యం మత్తులో కారును వేగంగా డ్రైవ్ చేయడంతో బైక్‌పై వెళ్తున్న దంపతులతో సహా మరో యువకుడు ప్రాణాలు కోల్పోయారు.
దక్షిణ భారత దేశానికి ముంబయి వంటిది విశాఖ అని వ్యాఖ్యానించారు. Visakhapatnam
కానిస్టేబుల్ రమేష్‌ను ప్రియుడితో కలిసి కడతేర్చిన భార్య శివాని
రమేష్ అత్తామామలు పెళ్లికి కట్నం కింద అరఎకరం భూమి ఇచ్చారు. ఆ ఆరఎకరం భూమిపై భార్య శివాని, ప్రియుడు రామారావు కన్నేశారు. కానిస్టేబుల్ రమేష్‌ను చంపి అర ఎకరం భూమి అమ్మేసి ప్రియుడితో కలిసి సెటిల్ అవుదామని శివాని భావించింది.
దసరాకు పార్టీ నాయకత్వం కోరుకుంటున్న శుభపరిణామం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి అన్యాయం చేసిన నలుగురు ఎమ్మెల్యేలపై వేటేసిన ధైర్యం జగన్ మోహన్ రెడ్డిది అని అన్నారు. Gudivada Amarnath
వాలంటీర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తలు దారుణాలకు పాల్పడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది జనసేన. Janasena - Volunteer
వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు దొంగిలించడానికి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. Visakhapatnam
Visakhapatnam YSRCP : నగరంపై పట్టు సాధించాలని వైసీపీ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలకు స్థానిక పరిస్థితులు షాక్ ఇస్తున్నాయి.
రుషికొండ బీచ్‌లోని సౌకర్యాల నేపథ్యంలో.. బ్లూఫ్లాగ్ గుర్తింపు రావడంతో సందర్శకుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. దీంతో బీచ్‌లోకి వచ్చారి నుంచి ఎంట్రీ ఫీజు వసూళ్లు చేసేందుకు అధికారులు నిర్ణయించారు.