Home » Visas
ట్రంప్ తన మాటను నెగ్గించుకుంటున్నారు. అక్రమ వలసదారుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇండియాలో పౌరసత్వాన్ని పొందాలంటే కచ్చితంగా దేశంలోనివారంతా జాతీయ పౌరుల పట్టిక (NRC), జాతీయ జనాభా పట్టిక (NPR)లో నమోదు చేయించుకోవడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో నివసిస్తున్న పౌరులతో పాటు ఇతర దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు కూడా