Home » Vishwak Sen
సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కాంటెస్ట్ ప్రకటించే కార్యక్రమం నిర్వహించగా ఈ ఈవెంట్ కు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గెస్ట్ గా వచ్చాడు.
SLV సినిమాస్ బ్యానర్లో విశ్వక్ సేన్ హీరోగా కొత్త సినిమా నేడు ప్రకటించారు.
తాజాగా మెకానిక్ రాకీ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు.
ఇటీవల కొన్ని రోజుల క్రితం విశ్వక్ సేన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నే తీసేసాడు.
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు హీరో విశ్వక్సేన్.
విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా తెరకెక్కుతున్న లైలా సినిమా ఇవాళ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు.
లైలా సినిమాలో విశ్వక్ మొదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నాడు.
తాజాగా విశ్వక్ సేన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసేసాడు.
విశ్వక్ సేన్ తాజాగా ఆర్గాన్ డొనేషన్ కి సంబంధించిన ఓ కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నాడు.
చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్ రాజ్, అషురెడ్డి ముఖ్య పాత్రల్లో నవదీప్ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'యేవమ్' సినిమా జూన్ 14న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా విశ్వక్ సేన్ ముఖ్య అతిధిగా వచ్చారు.