Home » vishwak
తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి ఫస్ట్ పాట సుట్టంలా సూసి సాంగ్ ప్రోమోని నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తాజాగా పులులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విశ్వక్. టైగర్ తో మాస్ కా దాస్ అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
ఈమధ్య రిలీజ్ ల కోసం పోటీపడి వరసగా ధియేటర్లోకొచ్చిన సినిమాలు ఈ వీక్ కాస్త రిలాక్స్ అయ్యాయి. మోహన్ బాబు మూవీతో పాటూ ఏవో కొన్ని సినిమాలు తప్పించి పెద్దగా సినిమాల మధ్య పోటీ లేదు.