-
Home » vishwak
vishwak
'లైలా' సీక్వెల్ లేనట్టేగా..? మరి సీక్వెల్ కోసం చేసిన షూటింగ్, ఆ సీన్స్ సంగతి ఏంటి?
February 21, 2025 / 05:19 PM ISTఇటీవల వాలెంటైన్స్ డేకి విశ్వక్ సేన్ లైలా సినిమాతో రాగా ఆ సినిమా డిజాస్టర్ అయింది.
మూడు నెలలు తిప్పించుకున్నారు.. రెండు రోజులు ఏడ్చాను.. నాకే ఎందుకు ఇలా.. విశ్వక్ కెరీర్ స్టార్టింగ్ కష్టాలు..
February 13, 2025 / 03:50 PM ISTలైలా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ స్టార్టింగ్ కష్టాలు గురించి తెలిపాడు.
ఎవ్వరూ ఏమి పీకలేరు.. నేను ఇలాగే మాట్లాడతా.. ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన విశ్వక్ సేన్..
November 18, 2024 / 08:29 AM ISTమెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..
విశ్వక్ సేన్ కొత్త సినిమా అనౌన్స్.. మరోసారి పోలీసాఫీసర్ గా?
August 6, 2024 / 11:19 AM ISTSLV సినిమాస్ బ్యానర్లో విశ్వక్ సేన్ హీరోగా కొత్త సినిమా నేడు ప్రకటించారు.
ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసేసిన విశ్వక్ సేన్.. సోషల్ మీడియాకి మొత్తానికే దూరం.. ఆ ఇష్యూ తరవాతే..
June 28, 2024 / 11:19 AM ISTతాజాగా విశ్వక్ సేన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసేసాడు.
అవయవ దానం చేసిన విశ్వక్ సేన్.. అభినందిస్తున్న ఫ్యాన్స్, నెటిజన్లు..
June 16, 2024 / 02:22 PM ISTవిశ్వక్ సేన్ తాజాగా ఆర్గాన్ డొనేషన్ కి సంబంధించిన ఓ కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నాడు.
విశ్వక్ సేన్ నెక్స్ట్ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? స్టేజిపై లీక్ చేసిన విశ్వక్.. టైటిల్ భలే ఉందే..
March 28, 2024 / 07:00 PM ISTవిశ్వక్ సేన్ నేడు ఓ సినిమా ఈవెంట్ కి రాగా అక్కడ మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమా టైటిల్ రివీల్ చేసాడు.
లేడీ గెటప్ వేయబోతున్న విశ్వక్ సేన్.. ఆ సినిమా కోసం..
March 3, 2024 / 03:41 PM ISTగామి ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ తన నెక్స్ట్ సినిమాల గురించి కూడా చెప్పాడు.
విశ్వక్సేన్ సంచలన ట్వీట్.. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు.. సినిమా రిలీజ్ అవ్వకపోతే ప్రమోషన్స్‌కి రాను..
October 29, 2023 / 08:45 AM ISTవిశ్వక్సేన్ త్వరలో గ్యాంగ్స్ అఫ్ గోదావరి(Gangs of Godavari) అనే సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
Vishwak Sen : ఆంజనేయస్వామి మాల వేసుకున్న విశ్వక్ సేన్.. ఫోటోలు వైరల్..
September 25, 2023 / 09:56 AM ISTతాజాగా విశ్వక్ ఫోటోలు వైరల్ గా మారాయి. అందుకు కారణం విశ్వక్ సేన్ ఆంజనేయ స్వామి మాల వేసుకున్నారు.