Home » Vistara
వరుస లీవులు పెట్టి సంక్షభానికి దారి తీశారు. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉద్యోగులు..అనారోగ్య కారణాల పేరు చెప్పి సెలవులు పెట్టారు. దాదాపు 3వందల మంది క్యాబిన్ క్రూ సిబ్బంది సెలవులు పెట్టడంతో..
ఎయిర్ విస్తారా ఫ్లైట్‌లో ఇటలీకి చెందిన 45ఏళ్ల మహిళ హల్చల్ చేసింది. సిబ్బందిపై దాడిచేయడంతో పాటు ఒంటిపై బట్టలు విప్పి అర్థనగ్నంగా కారిడార్‌లో నడిచింది. అబుదాబి నుంచి ముంబైకి వస్తున్న విమానంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
దేశంలోని టాప్ ఎయిర్ లైన్స్ సంస్థ అయిన ఎయిర్ ఇండియా-విస్తారా ఒక్కటి కానున్నాయి. 2024కల్లా వీటి విలీనం పూర్తవుతుందని టాటా కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని విస్తారా మాతృ సంస్థ టాటా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది.
సరైన శిక్షణ పొందకుండానే విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని ల్యాండ్ చేశాడు పైలట్. దీంతో విస్తారా సంస్థకు పది లక్షల జరిమానా విధించింది డీజీసీఏ. ప్రయాణికుల ప్రాణాల్ని పణంగా పెట్టి ఇలాంటి పని చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ కంపెనీ విస్తారా.. తన కార్యకలాపాలను ప్రారంభించి ఏడేళ్లు పూర్తవుతోంది.
భారతీయ వైమానిక సంస్థ విస్తారా తమ ఎయిర్ లైన్ సర్వీసులో ఇంటర్నెట్ సేవలు ఆఫర్ చేస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం విస్తారా తమ ఎయిర్ లైన్లో Wi-Fi ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. దీంతో విస్తారా విమానంలో ఇంటర్నెట్ సేవలను అందించే మొట్టమొదటి భారతీయ ఎయి�