Home » vivo ipl
ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్షిప్ మారారు. ఈ మెగా టోర్నీకి కొత్త స్పాన్సర్ టాటా రావడంతో 2022 ఐపీఎల్ టైటిల్ ముందు టాటా ఐపీఎల్ గా మారనుంది.
బీసీసీఐ సమావేశంలో ఐపీఎల్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. వర్చువల్ పద్దతిలో జరిగే సమావేశంలో... అర్థాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్‌పై చర్చించారు.
VIVOను ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి తొలగించాక స్పాన్సర్లే దొరక్కుండాపోయారు బీసీసీఐకి. ఇప్పటికే ఐపీఎల్ 2020కి పలు అవాంతరాలు రావడంతో వాయిదాలు పడుతూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం యాంటీ చైనా సెంటిమెంట్లతో ఐపీఎల్‌కు స్పాన్సర్షిప్ వద్దంటూ తిరస్కర�