Home » Vivo T3 Lite 5G
మంచి కెమెరా, భారీ బ్యాటరీ, లేటెస్ట్ సాఫ్ట్వేర్ వంటి ఫీచర్లతో ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ వంటిది.
Mother’s Day 2025 : మదర్స్ డే రోజున మీ మదర్‌ను ఏదైనా మొబైల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నారా? ఈ ఫోన్లలో ఒక ఫోన్ ఎంచుకోండి.
VIVO 5G Smartphones : అద్భుతమైన ఫీచర్లు కలిగిన వివో 5జీ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం రూ. 15వేల లోపు ధరలో లభ్యమవుతున్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఏదో ఎంచుకుని కొనేసుకోవచ్చు.
Vivo T3 Lite 5G Launch : వివో టీ3 లైట్ 5జీ భారత మార్కెట్లో ప్రారంభ ధర 4జీబీ+ 128జీబీ ఆప్షన్ రూ. 10,499, 6జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ. 11,499కు పొందవచ్చు.
Vivo T3 Lite 5G Launch : ఈ చిప్సెట్ బడ్జెట్ సెగ్మెంట్లోని రియల్‌మి నార్జో ఎన్65, రియల్‌మి సి65 5జీ వంటి ఇతర స్మార్ట్ఫోన్లకు కూడా పవర్ అందిస్తుంది. 50ఎంపీ సోనీ ఏఐ కెమెరాను కలిగి ఉన్నట్లు నివేదించింది. సెకండరీ సెన్సార్‌తో వస్తుంది.