Home » Vivo X200 Price
Vivo X200 Sale : వివో ఫోన్ కొంటున్నారా? రూ. 55వేల లోపు ధరలో వివో X200 ఫోన్ వచ్చేస్తోంది. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?
Vivo X200 Series First Sale : వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో రెండు ఫోన్లు ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ రెండు ఫోన్లు ఇప్పుడు అమెజాన్, వివో ఇ-స్టోర్లు, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.
Vivo X200 Series Launch : వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో, వివో ఎక్స్200 ప్రో మినీతో వివో ఎక్స్200 సిరీస్ ఆకట్టుకునే ఫీచర్లతో రానుంది. వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో ఓఎల్ఈడీ డిస్ప్లేలు ఉన్నాయి.
Vivo X200 Series Launch : ఈ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు లేటెస్ట్ స్మార్ట్ఫోన్ లైనప్లో భాగంగా 3 హ్యాండ్సెట్లను ప్రవేశపెట్టింది. వివో X200, వివో X200 ప్రో, వివో X200 ప్రో మినీ మోడల్స్ ఉన్నాయి.