Home » Vivo X90 Pro+ Series
Vivo X90 Pro Price Cut : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వివో ఫ్లాగ్షిప్ ఫోన్ (Vivo X90 Pro) ధరను రూ. 10వేలు తగ్గించింది. మరెన్నో ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లను పొందవచ్చు.
Vivo X90 Pro Series : ఫ్లిప్‌కార్ట్‌లో వివో X90 సిరీస్‌పై స్పెషల్ ఆఫర్ అందుబాటులో ఉంది. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అద్భుతమైన ఫీచర్లతో వివో X90 సిరీస్ సొంతం చేసుకోవచ్చు.
Vivo X90 Pro Series : భారత మార్కెట్లో ఎట్టకేలకు వివో నుంచి Vivo X90 సిరీస్ ఫోన్ వచ్చేసింది. వివో X90, వివో X90 ప్రో అనే రెండు వెర్షన్లను రిలీజ్ చేసింది.
Vivo X90 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ Vivo X90 సిరీస్ త్వరలో మార్కెట్లోకి లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. Vivo X90 సిరీస్ నవంబర్ 22న చైనాలో లాంచ్ అవుతుందని స్మార్ట్‌ఫోన్ ధృవీకరించింది. వివో X90 సిరీస్ Vivo కెమెరా-ఫోకస్డ్ X80 సిరీస్‌కి వెర్షన్.