Vizag coast

    Vizagకు కొత్త హంగులు.. Casino boats, shipsల కోసం ప్లాన్లు

    October 5, 2020 / 09:45 AM IST

    Vizag మరో గోవా తరహాలో డెవలప్ కానుంది. విదేశీ పర్యాటకులను అట్రాక్ట్ చేసేందుకు భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. స్టేట్ ఎకానమీ పెంచుకోవటానికి ఏపీ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుందా అనేంతలా పరిస్థితులు మారిపోతున్నాయి. నేషనల్ మీడియాలో వస్తున్న వార్త�

10TV Telugu News