Home » vizianagaram politics
వాస్తవానికి పాలనలో ఇంత స్పీడ్ చూపిస్తారని ప్రతిపక్షంతోపాటు స్వపక్షంలోనూ ఎవరూ ఊహించలేదు. అదితి తండ్రి అశోక్ గజపతిరాజు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి దూకుడు చూపించలేదు.
ఇప్పటికే సుమారు 65 ఏళ్ల వయసులో ఉన్న బొత్స ఐదేళ్ల తర్వాత రాజకీయం నడపడం సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. ఇప్పుడు కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది.
చాలాకాలంగా జిల్లా పార్టీ వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న మంత్రి బొత్స.. తాజాగా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.