Home » WABetaInfo
WhatsApp New Chat : ప్రస్తుతానికి ఈ కొత్త కస్టమ్ చాట్ థీమ్స్ ఫీచర్ కొందరికి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. రాబోయే రోజుల్లో వాట్సాప్ యూజర్లందరికి వచ్చే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
WhatsApp Hide IP : వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు నివేదించింది. యూజర్ల కాల్స్ సమయంలో వారి IP అడ్రస్ హైడ్ చేసేందుకు అనుమతిస్తుంది.
WhatsApp New Feature : వాట్సాప్ ప్లాట్ఫారంలో నుంచే వేగంగా రియాక్షన్ తెలిపేందుకు అనుమతిస్తుంది. ప్రస్తుతానికి వాట్సాప్ ఒక రియాక్షన్ మాత్రమే ఎంచుకునేందుకు అవకాశం ఉంది.
WhatsApp Restriction Feature : మెసేజ్‌లు పంపకుండా యూజర్ అకౌంట్లను నియంత్రించే ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Meta AI Chatbot : ప్రముఖ మెటా కంపెనీ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లో ఏఐ చాట్‌బాట్ తీసుకొస్తోంది. ఇప్పటికే పరిమిత సంఖ్యలో యూజర్లకు ఈ మెటా కొత్త ఏఐ ఫీచర్ అందిస్తోంది.
WhatsApp AI Image Editor : ప్రస్తుతం వాట్సాప్ కొత్త ఏఐ ఇమేజ్ ఎడిటర్ ఫీచర్‌పై పనిచేస్తోంది. భవిష్యత్తులో ఈ ఫీచర్ యూజర్లందరికి అందుబాటులోకి రానుంది. త్వరలో వినియోగదారులు తమ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎడిట్ చేసుకోవచ్చు.
WhatsApp Passkey : వాట్సాప్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఐఫోన్లలో పాస్కీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వినియోగదారుల భద్రత కోసం సాంప్రదాయ 6-అంకెల కోడ్‌ని బయోమెట్రిక్ లేదా ఫేస్ రికగ్నైజేషన్ పద్ధతులతో లాగిన్ ప్రక్రియను సులభతరం చేస్తుంది.
WhatsApp Channels : వాట్సాప్ ఛానెల్‌లలో 'ఆటోమేటిక్ ఆల్బమ్' ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. అడ్మిన్లు షేర్ చేసిన మల్టీ ఫొటోలు లేదా వీడియోలను ఒకేచోట ఆల్బమ్ మాదిరిగా క్రియేట్ చేసుకోవచ్చు.
WhatsApp Status Reply Bar : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ రానుంది. స్టేటస్-వ్యూయింగ్ ఎక్స్పీరియంగ్ స్టేటస్ అప్డేట్ల కోసం కొత్త రిప్లయ్ బార్ ఫీచర్ తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోందని నివేదిక వెల్లడించింది.
WhatsApp Status Updates : ప్రస్తుతం ఫేస్బుక్లో క్రాస్-పోస్టింగ్ చేస్తున్నట్లే.. వినియోగదారులు తమ స్టేటస్ అప్డేట్లను నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకునేలా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది.