Home » war
జెర్సాన్ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన పోరాటం జరుగుతున్నా రష్యా ఈ ప్రయత్నాల్లో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు తమకు నమ్మకమైన సమాచారం అందిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
రష్యా దాడితో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
పుతిన్ VS జెలెన్స్కీ..ఈ దేశాధ్యక్షులు ఇద్దరు ధరించే డ్రెస్సులతోనే ప్రపంచానికి సందేశం ఇస్తున్నారు. ఆ సందేశాలకు వెనుక ఉన్న అసలు విషయం ఇదే..
యుక్రెయిన్‌ను పిచ్చుక అనుకున్నాడు.. తన సైనిక బలంతో ఆక్రమించుకుకోవడం చాలా తేలిక అనుకున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. కానీ, జరిగింది వేరు.
అయితే తటస్థంగా ఉంటామని యుక్రెయిన్ హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్వీడన్, ఆస్ట్రియా తరహాలో యుక్రెయిన్ కూడా తటస్థంగా ఉండాలన్నారు.
తమ బలగాలకు కొన్ని ప్రాంతాల్లో కొరకరాని కొయ్యగా మారుతున్న యుక్రెయిన్ ఆర్మీని కట్టడి చేయడంపై రష్యా దృష్టి సారించింది.
రష్యా చేసిన మరో కీలక డిమాండ్‌పైనా రాజీకి జెలెన్స్కీ సిద్ధమన్నారు. ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాలను పంచుకున్నారు.
తొమ్మిది రోజుల్లో 9,166మంది రష్యా సైనికుల్ని అంతమొందించాం అని యుక్రెయిన్ వెల్లడించింది.
యుక్రెయిన్ లోని నగరాలను ఆక్రమించుకోవడమే లక్ష్యంగా దేశంలోకి చొచ్చుకు వస్తున్న రష్యా సైన్యాన్ని.. వందలాది మంది యుక్రెయిన్ ప్రజలు అడ్డుకున్న తీరు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్శించింది.
సూపర్ మార్కెట్లలో కొన్ని వస్తువుల కొరత ఉందంటున్నారు యుక్రెయిన్లు. వెంటనే మూసివేసిన ఫుడ్ స్టోర్స్ ను ఓపెన్ చేయించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు.