Home » Warangal Lok Sabha Constituency
కడియం కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ.. ఆమె బీఆర్ఎస్ టికెట్ ను తిరస్కరించారు.
కడియం కావ్య అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. తమ పార్టీ తరపున సీనియర్ నాయకుడు రాజయ్యను బరిలోకి దింపేందుకు రెడీ అవుతోంది.
నాలుగు గంటల పాటు వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు.
ఆరూరి రమేశ్ మెత్తబడతారా? పార్టీని వీడతారా? అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. ఆరూరి నిర్ణయం తర్వాతే వరంగల్ సీటుపై బీజేపీ క్లారిటీ ఇవ్వబోతోందని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పెద్దల వైఖరి తీవ్ర అభ్యంతకరంగా ఉందని, పొమ్మనకుండా పొగపెడుతున్నారంటూ బాబూమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పెద్దల వైఖరి తీవ్ర అభ్యంతకరంగా ఉందని, పొమ్మనకుండా పొగపెడుతున్నారంటూ బాబూమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో వరంగల్ వెస్ట్ అసెంబ్లీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. దాస్యం వినయ్ భాస్కర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వ్యూహాత్మకమైన రాజకీయాల్లో దిట్టగా పేరున్న వినయ్ భాస్కర్... పార్టీలోను, నియోజకవర్గంలోనూ ఎదురులేకుండా �