Home » warangal
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,600 మందికి పైగా ట్రాన్స్ జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఓటరు జాబితా, ఏర్పాట్లు తదితర అంశాలపై దృష్టి సారించారు.
ఎన్నికలంటే ఇతర పార్టీలకు ఒక గేమ్ అని, తమకు మాత్రం ఒక టాస్క్ అని కేసీఆర్ అన్నారు.
వరంగల్ అమ్మవారి సేవలో తమిళిసై
Moranchapalli Floods: వరద నుంచి కోలుకుంటున్న మోరంచపల్లి
జులై 30వ తేదీన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనుంది. బండి సంజయ్ బృందం నేతృత్వంలోని బృందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనుంది.
తెలంగాణ ఒక రాష్ట్రంగా పరిపాలన చేస్తూ దేశానికే ఒక బాట చూపుతుంటే కళ్ళు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సాక్షిగా తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారు అన్న ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు అని వెల్లడించారు.
మోదీ పర్యటనలో విభజన హామీల ప్రస్తావన ఎందుకు లేదని ఆయన నిలదీశారు.
మోడీతో సహా ఢిల్లీ బీజేపీ నేతలంతా ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడతారు.తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టే మోడీ నిధులు ఇవ్వకుండా, హామీలు లేకుండా ప్రసంగం ముగించారు.
వరంగల్ పర్యటనను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కారణం చేతనే ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగరంలో 26 కిలోమీటర్ల భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటికి శంకుస్థాపనకు పూనుకున్నారు.
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి