Home » warangal
వరంగల్ MGM ఆసుపత్రిలో నిలిచిన విద్యుత్ సరఫరా
కాకతీయ యూనివర్శిటీలో ర్యాగింగ్ పై వీసీ తాటికొండ రమేశ్ స్పందించారు. ర్యాగింగ్ కు పాల్పడ్డారని నిర్దారణ అయ్యిందని అందుకే 81 మంది విద్యార్థినిలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశామని స్పష్టంచేశారు.
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం
వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో ర్యాగింగ్ తీవ్ర కలకలం రేపింది. ఏకంగా 81మంది విద్యార్ధినిలపై సస్పెన్షన్ వేటు పడింది.
కారులో డబ్బుల కట్టలు అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు మంటలు అదుపుచేసి కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీకి మద్దతుగా వరంగల్లో ప్రచారాన్ని నిర్వహించారు.
బతుకమ్మపై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్
వరంగల్ కార్పొరేషన్ పరిధిలో సామూహిక సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలకు బ్రేక్ పడింది. పురుషు రంగలీల మైదానంలో కార్యక్రమాల నిర్వహణకు నిధులు ఇవ్వలేమని జీడబ్ల్యూఎంసీ అధికారులు తేల్చేశారు.
ప్రవళిక కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసలు, ప్రవళిక ఎవరో తమకు తెలియదని శివరాం తల్లి తెలిపారు. Pravalika Case
నాంపల్లి కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు శివరాం రాథోడ్. అందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. Pravalika Case