Home » Warned
ఐస్లాండ్ దేశంలో ఆదివారం హైఅలర్ట్ ప్రకటించారు. ఐస్లాండ్ దేశంలోని రెక్జాన్స్ ప్రాంతంలో అగ్నిపర్వత విస్పోటనం జరగవచ్చని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు.....
తెలంగాణలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 8 జిల్లాలకు ఆరెంజ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తే తాను రోడ్డెక్కక తప్పదని హెచ్చరించారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న జనసేన నేతలు పోతిన మహేశ్, బండ్రెడ్డి రామకృష్ణకు అలాగే పార్టీ కార్యకర్తలు, నేతలకు అండగా ఉ�
తెలంగాణను మరోసారి వర్షాలు ముంచెత్తనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 9 వరకు పలు జిల్లాలలో కుంభవృష్టి కురియనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచ�
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అంతు చూస్తానంటూ చాలా కాలంగా ప్రసాద్‌గౌడ్ బెదిరిస్తూ వస్తున్నాడు. ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఖబద్దార్ జీవన్‌రెడ్డి అంటూ హెచ్చరించాడు. జీవన్‌రెడ్డి డబ్బులిస్తే తాను లీడర్ కాలేదని.. �
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. అణు యుద్ధానికి తాము సిద్ధమేనని కిమ్ ప్రకటించారు. కొరియా యుద్ధ వార్సికోత్సవంలో పాల్గొన్న ఆయన...అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాతో సైనిక చర్యకు పూర�
వర్షాలు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. జమ్ముకశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యాణా,రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లకు వర్షముప్పు ఉంది.
మా ఊరికి రోడ్డు వేయకపోతే ‘చెప్పులతో కొట్టి చంపేస్తాం' అంటూ మహిళలు బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ లో నేటి మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తమయ్యారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురువనున్నాయి. మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాయి.