Home » Washington sundar twitter
సోషల్ మీడియా అంటే అదో మయా ప్రపంచం. ఫ్లాట్ ఫామ్ ఏదైనా.. మ్యాటర్ ఏదైనా.. ఎప్పుడు ఎందుకు ఏది వైరల్ అవుతుందో.. ఏది ట్రేడింగ్ లో నిలుస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిదే ఇప్పుడు ఒక క్రికెటర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అయిపోతుంది. అది కూడా ఆ క్రికెటర్ తన కుక్క �