Home » Water Falls
ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భైరవకోనలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది.
ములుగు జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. వాజేడు మండలంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు బొగత జలపాతానికి జలకళ సంతరించుకుంది. ఏటూరునాగారం సమీపంలోని కొండ కోనల్లో బొగత జలపాతం పాలధారలన�