-
Home » water hyacinth
water hyacinth
Water Hyacinth : వ్యవసాయ భూమిలో పోషకాల పెంపు కోసం మల్చింగ్ గా గుర్రపు డెక్కా !
October 23, 2022 / 05:46 PM IST
ఈ కలుపు మొక్క నీటిపైన తేలియాడుతూ నీటిలోని పోషకాలను పీల్చుకుంటుంది . వేరు భాగంలో ఉండే తేలికపాటి కణజాలం వలన మొక్కకు నీటి పైన తేలియాడే గుణం ఉంది. శాఖీయోత్పత్తి ద్వారా వేగంగా వ్యాప్తి చెంది పూర్తిగా చెరువులు, కాలువల నిండా విస్తరిస్తుంది.
water hyacinth sarees : గుర్రపు డెక్క పూలతో చీరల తయారీ..యువ ఇంజనీర్ ఐడియా..
October 18, 2021 / 04:26 PM IST
వరైనా చీరలమీద పువ్వుల డిజైన్లు వేస్తారు. కానీ యువ ఇంజనీర్ గౌరవ్ మాత్రం పూలతోనే చీరలు తాయారు చేయవచ్చని ఇవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు యువ ఇంజనీర్.