Home » Water Release
ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ధేందుకు చేసే యత్నాన్ని దండయాత్ర అంటూ ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి అంబటి మండిపడ్డారు. మా హక్కులను కాపాడేందుకు యత్నించామని దాన్ని దండయాత్ర అంటూ తప్పుడు ప్రచారం చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండు కుండలా తలపిస్తోంది. భారీ వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రమాదకరస్థాయిలో నిండిపోయింది. కాలనీల నుంచి కాల్వల ద్వారా వస్తున్న నీళ్లు సాగర్‌లోకి చేరుతుండడం..వర్షాలు పడుతుండడంతో అధికారులు అప్రమ�
మహబూబ్ నగర్ : జూరాల ప్రాజెక్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వనపర్తి ఆర్డీవో ఆధ్వర్యంలో నిల్వ నీటిని అధికారులు విడుదల చేయడమే ఇందుకు కారణం. నీటిని ఎలా విడుదల చేస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు విడుదల చేస్తే భవిష్యత్‌లో తాగు నీరు ఎ�