Home » Wayanad bypolls
ఆ నియోజక వర్గ ప్రజలకు తన సోదరి ప్రియాంకా గాంధీ కంటే మెరుగైన ప్రతినిధి మరొకరు ఉండబోరని తాను అనుకుంటున్నట్లు తెలిపారు.
ప్రియాంకతో పాటు లోక్సభ ప్రతిపక్ష నేత, మాజీ వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు.