WBSSC Scam

    WBSSC Scam: మాజీ మంత్రి పార్థా చటర్జీపై చెప్పు విసిరన మహిళ

    August 2, 2022 / 04:41 PM IST

    ఆయనపై షూ విసిరేందుకే ఇక్కడకు వచ్చాను. పేద ప్రజలు చమటోడ్చి సంపాదించినన సొమ్మును ఆయన దండుకున్నారు. ఆయన మాత్రం లగ్జరీ కార్లలో తిరుతున్నాను. నేను విసిరిన షూ ఆయన తలకు తగిలి ఉంటే ఎంతో సంతోషించేదాన్ని. ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరగడం, రూ.55 కోట్లకు ప

10TV Telugu News