Home » WCL Recruitment :
దరఖాస్తుల పరిశీలన, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.7700 నుంచి రూ.8050 ఫ్రెషర్లకు రూ.6000. చెల్లిస్తారు. వయోపరిమితి 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.