-
Home » 'We want to deliver a smile'
'We want to deliver a smile'
కరోనా డిప్రెషన్ తగ్గించటానికి..వీధుల్లో ‘చీర్ గర్ల్స్’ చిందులు
January 13, 2021 / 04:24 PM IST
Japan ‘We want to deliver a smile’ : జపాన్ వీధుల్లో ‘చీర్ గర్ల్స్’ చిందులేస్తున్నారు. జపాన్ లో ఫుట్ బాల్ ఆటలు జరగట్లేదు.మనలా క్రికెట్ మ్యాచ్ లు జరగట్లేదు. మరి ఆటల్లో చిందులేసే చీర్ గర్ల్స్ వీధుల్లో డ్యాన్సులేయటమేంటీ? ఓ పక్క కరోనా మహమ్మారిని జనాలను హడలెత్తిస్