Home » weather news
మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. Hyderabad Rains
కొన్ని రోజులుగా సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తీవ్రమైన ఉక్కపోతతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. Hyderabad Rain
ఏపీకి రెయిన్ అలర్ట్
Heavy Rains : ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో వాన కురవడం 20ఏళ్లలో ఇదే తొలిసారి. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షం బీభ్సతం సృష్టించింది.
ముంచుకొస్తున్న తుపాను.. ఏపీలో హై అలర్ట్..!
దేశ వ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో ఆదివారం(జూన్ 27,2021) అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఝార్ఖండ్ నుంచి ఒడిశా వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు విలవిలలాడుతున్నారు. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మూడు
rain alert for ap, telangana: ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలు, ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే
heavy rain alert: తెలుగు రాష్ట్రాలను వరుణుడు బెంబేలెత్తిస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా వరదలతో ముంచెత్తుతున్నాడు. ఒకవైపు భారీ వర్షాలు.. వరదలు కుమ్మేస్తుంటే.. మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి