Home » Weather Report
రెమాల్ తుఫాన్ ప్రభావం ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రభావం చూపనుంది. ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Weather Report : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
సౌత్ ఇండియా చల్లబడుతుంటే.. నార్త్ హీటెక్కుతోంది.
Weather Report : మూడు రోజులు ఏపీలో వర్షాలు
5 రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కుకట్పల్లి, మియాపూర్, మల్కాజగిరి, ఎల్బీనగర్, బేగంపేట, జూబ్లిహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కుండపోతగా వాన పడుతోంది.
Weather Report : రానున్న రెండు రోజులు ఏపీకి వర్ష సూచన
Weather Report : ఏపీ, తెలంగాణకు చల్లటి కబురు
Weather Report : వారంపాటు తీవ్ర వడగాడ్పులు!