Home » weather warnings
ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది.
శనివారం, ఆదివారం తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మీద 5.8కిలోమీటర్ల నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఆవర్తనం బలహీన పడిందని తెలిపారు.
రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాతావరణ విశ్లేషణ మరియు హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 8:30 ఆధారంగా వాతావరణ హెచ్చరికలు చేసింది.
దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య / పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని పేర్కొంది. రాగల మూడు రోజులకు వాతావరణ కేంద్రం పలు సూచనలు చేసింది.
సోమవారం, మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
బుధవారం తెలంగాణలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గురువారం కూడా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండో రోజులపాటు మెరుపులు, ఈదురుగాలుల (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిమీ)తో కూడిన వర్షాలు పడతాయి. గురువారం వడగండ్ల వాన కు