Home » wedding anniversary
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన పరువు హత్యల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ ఒకటి. అమ్మాయి తండ్రి కిరాతకానికి బలైన ప్రణయ్ పెళ్లి జరిగింది జనవరి 30వ తేదీనే. 2018వ సంవత్సరం ఇదే రోజు హైదరాబాద్ లో అమృతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత.. కొన్ని రోజు�