wedding's home

    పెళ్లింట్లో భారీ దొంగతనం..200 తులాల బంగారం, రూ.8లక్షలు చోరీ

    December 19, 2020 / 02:03 PM IST

    Massive theft in wedding’s home : మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం బోయినపల్లిలో భారీ దొంగతనం జరిగింది. పెళ్లింట్లో దొంగలు పడ్డారు. 2వందల తులాల బంగారాన్ని, 8లక్షల నగదును ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి కుమార్తెకు పెళ్లి నిశ్చయమైంది. మరో మూడు �

10TV Telugu News