Home » Weed Control
Rabi Maize : వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది.
Cotton Crop : వర్షాధారంగా పండే పంటల్లో... అన్నిటి కంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తుండటంతో.. రైతులు ఈ పంట సాగుకు మక్కువ చూపుతున్నారు. తెలంగాణలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 40 శాతం విస్తీర్ణాన్ని పత్తి పంట ఆక్రమించింది.
Weed Management : రైతులను కలుపు మొక్కల సమస్య వేధిస్తుంది. ఒక వైపు కూలీల కొరత, మరో వైపు కురుస్తున్న వానలతో కలుపు మొక్కలు అధికమై.. పంట ఎదుగుదలను అడ్డుకుంటున్నాయి.
వ్యవసాయ కూలీల కొరత ఎక్కువ అవుతోంది. ఒక వేళ కూలీలు లభించినప్పటికీ చిన్న, సన్నకారు రైతులు భరించలేని కూలీల రేట్లు పెను సమస్యగా మారాయి. దీంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలిగి రైతుకు సాగు ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గుతున్నది.
ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేస్తుండటం, మద్దతు ధర ఆశాజనకంగా వుండటం వల్ల రైతులకు అన్నివిధాలుగా పత్తి సాగు అనుకూలంగా వుండటంతో ఈ ఏడాది ఏకంగా 52 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేశారు.
పురుగు మందుల మాదిరిగా కలు పు నివారణ రసాయనాలను సూచించిన మో తాదుకు మించి వాడితే అసలు పంటలు కూడా ఎండిపోతాయి. నేలలు, వాతావరణం, సాగుచే సిన పంటలను బట్టి కలుపు మందులు వాడుకోవాలి.