Home » Weight Loss
గుడ్లు చౌకగా లభిస్తాయి. అవి మన రోజువారీ జీవితంలో శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్‌తో పాటు శరీరం దాని సాధారణ పనితీరును నిర్వహించడానికి అవసరమైన అనేక ఇతర పోషకాలను కలిగి ఉంటుంది. గుడ్లు అనే
డైటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తే పిండి పదార్థాలు, కొవ్వును నివారించడం ద్వారా కేలరీలను తగ్గించవచ్చు. దీంతో క్యాలరీ వినియోగం తగ్గుతుంది. ఇది కేలరీల లోటుకు దారితీస్తుంది. అందువల్ల బరువు తగ్గుతారు. పిండి పదార్థాలు నీటి బరువును కలిగి ఉన్నందున త
వెజిటబుల్ పులావ్, రైతా విటమిన్లు ఖనిజాలతో నిండి ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. బియ్యం కార్బోహైడ్రేట్లను అందిస్తుంది, రైటా తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలను శరీరానికి అందిస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి ఈ రెండింటి కలయిక ద్వారా అందుతుంది.
శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, అదనపు శక్తి కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. దీని వల్ల బరువు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. క్యాలరీలు తీసుకోకకుండా ఉండటం వల్ల శరీరం శక్తి కోసం కొవ్వు నిల్వలను కరిగించుకుంటాయి. ఫలితంగా బరువు �
కొవ్వు తగ్గటం అన్నది కొవ్వు కణజాలం, శరీర కొవ్వు తగ్గింపును లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు మరియు ఇతర దీర్ఘకాలిక పరిస్థితులు వంటి ఆరోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉన్న బరువు రకం.
అవిసె గింజలు బరువును నియంత్రించడంలో ఉంచడంలో సహాయపడతాయి. అలాగే అవి గుండెకు కూడా ఉపయోగపడతాయి. అందుకే అవిసె గింజలను మీ ఆహారంలో భాగం చేసుకోవాలి ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
బరువు సమస్య ధరిచేరకుండా ఉండాలన్నా, పెరిగిన బరువును తగ్గించుకోవాలన్నా మన జీవన విధానంతోపాటు ఆహారపు అలవాట్లను మార్చకోవాలి. కొవ్వు పెరగటానికి కారణమయ్యే పదార్థాలను దూరంగా పెట్టాలి.
రోజువారిగా తీసుకునే భోజనంలో సమతుల్య ఆహారం తీసుకోవటం ఉత్తమం. బరువు తగ్గాలనుకుంటే, మీరు తీసుకునే ప్రతి భోజనంలో పోషకాలను సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. 40% ప్రోటీన్లు, 35% పిండి పదార్థాలు మరియు 25% ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండాలి.
తాజా పండ్లు, కూరగాయలు బరువును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయులు, రక్తపోటును నియంత్రిస్తాయి. రోగనిరోధకతను పెంచుతాయి. పండ్లు, కూరగాయల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి.
బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, ఈ పప్పు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పప్పులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.