Home » Weight Loss
బెల్లంలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. 20 గ్రాముల బెల్లంలో 38 కేలరీలు ఉంటాయి. ఇందులో ఉండే సహజ స్వీటెనర్ ఎలక్ట్రోలైట్ స్థాయిని సమతుల్యం చేయడానికి , శరీరంలో నీరు నిలుపుదలని నిరోధించడానికి సహాయపడుతుంది.
బ్రౌన్ రైస్ అనేది తృణధాన్యం, పాలిష్ చేసిన తెల్ల బియ్యంతో పోలిస్తే ఇది అధిక పోషక విలువలను కలిగి ఉంటుందని బహ్ల్ చెప్పారు. కాబట్టి ఆరోగ్య దృక్కోణంలో చూస్తే బ్రౌన్ రైస్ ఖచ్చితంగా వైట్ రైస్ కంటే బెటర్ గానే చెప్పవచ్చు.
గోరు చిక్కుడు బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఊబకాయంతో బాధపడుతున్నవారు గోరుచిక్కుడు తినటం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు.
తక్కువ కొవ్వు పదార్ధాలు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి సాధారణ ఆహారాల కంటే ఎక్కువ చక్కెరను కలిగి ఉంటాయి. తక్కువ వ్యవధిలోనే తిరిగి ఆకలి కలిగేలా చేస్తాయి.
లైఫ్ స్టైల్ కాస్త మార్చుకోవడంతో మంచి బెనిఫిట్స్ పొందొచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ముందుగా ఈ డ్రింక్స్ పై ఫోకస్ పెట్టండి.
అనారోగ్యానికి దారితీసే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడానికి బదులు... ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారానికి చోటు కల్పించాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది.
కీటోసిస్ విధానంలో శరీరంలో తగినంత గ్లూకోజ్ లేకపోతే కీటోసిస్ ప్రక్రియ జరుగుతుంది. శక్తి కోసం శరీరం గ్లూకోజ్ బదులుగా కొవ్వును పదార్ధాలను కరిగించుకుంటుంది.
బరువు తగ్గడానికి..జీవక్రియ మెరుగు పడటానికి ఉపయోపడే ఐదు అద్భుత పానీయాలు గురించి తెలుసుకోండీ..
యాపిల్ టీని ప్రతిరోజు తాగడం ద్వారా మన శరీరంలో ఏర్పడినటువంటి విష పదార్థాలను బయటకు పంపించడం లో కీలక పాత్ర పోషిస్తాయి.
ఆరోగ్యానికి కావలిసిన ఆయూర్వేద టీ లల్లో ఇది ఒకటని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రోజ్ టీని క్రమం తప్పకుండా రోజు తీసుకోవడం వల్ల చర్మం చాలా మెరుగుపడుతుందని ఇంకా అలాగే జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు.